రాష్ట్ర‌ప‌తి ముర్ము ను కలిసిన మంత్రులు !

J SURENDER KUMAR,

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో రాష్ట్ర‌ప‌తి శ్రీమతి ద్రౌప‌ది ముర్ము ను ఆదివారం సహచర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, శ్రీమతి సీతక్క లతో కొండా సురేఖ‌,  క‌లిసి మేడారం మ‌హా జాతర ఆహ్వ‌న ప‌త్రిక అందించారు.

ఆసియా ఖండం లో అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది.

ఆహ్వానాన్ని స్వీకరించి న ద్రౌప‌ది ముర్ము కు మేడారం జాతర విశేషాలు రాష్ట్రపతికి  తెలిపారు.