ప్రజా నాయకుడు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతి తీరని లోటు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ! J.SURENDER KUMAR, తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాజకీయ ప్రత్యర్థులతోనూ, ప్రజలతోనూ…

దసరా వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామంకొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దసరా వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్…

ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు !

J SURENDER KUMAR, తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణం…

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం !

J SURENDER KUMAR, శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టిగా , స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించిట్లు టిటిడి చైర్మన్  బీ ఆర్ నాయుడు అన్నారు. టీటీడీ సిబ్బంది సంయ‌మనంతో, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా, సీనియ‌ర్ అధికారుల ప‌ర్యవేక్ష‌ణ‌లో సేవ‌లందించార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌక‌ర్యాల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం చైర్మన్ బీ ఆర్ నాయుడు, ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను దిగ్విజ‌యం చేసిన టీటీడీ అర్చ‌క స్వాముల‌కు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీ‌వారి సేవ‌కులు, మీడియా, భ‌క్తుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు, టీటీడీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం  నారా చంద్ర‌బాబు నాయుడు గారు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలలో మొద‌టి రోజైన సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా 2026వ సంవ‌త్స‌రం డైరీలు, క్యాలెండ‌ర్లు ఆవిష్క‌రించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రివ‌ర్యులు శుభాశీస్సులు అంద‌జేశారుప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి బ్ర‌హ్మోత్ప‌వాల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు 16 శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించాం అన్నారు. శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం ₹102 కోట్ల‌తో నూత‌నంగా నిర్మించిన పీఏసీ-5 భ‌వ‌నంను, భార‌త ఉప రాష్ట్రప‌తి సి.పి.రాధాకృష్ణ‌న్, సీఎం నారా చంద్రబాబు నాయుడు క‌లిసి ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో క్యూలైన్ల నిర్వ‌హ‌ణ కోసం నూత‌న‌ టెక్నాల‌జీతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌, ఆహార ప‌దార్థాల‌ నాణ్య‌తను ప‌రిశీలించే ప‌రికరాల‌ను ప్రారంభించారు. గ‌రుడ‌సేవ రోజున హోల్డింగ్ పాయింట్ల ద్వారా ఈసారి అద‌నంగా 30వేలు, రీఫిల్లింగ్ ద్వారా 15వేల మందికి ద‌ర్శ‌నం చేసుకున్నారన్నారు.బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఈ 8 రోజుల్లో 5.80 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకోగా, ₹ 25.12 కోట్లు హుండీ ఆదాయం వ‌చ్చింది. 26 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు పైగా అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేశాం. 2.42 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.…

ధర్మపురి లో వైభవంగా విజయదశమి వేడుకలు!

👉 శమీ పూజలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ! J.SURENDER KUMAR, ధర్మపురి క్షేత్రంలో గురువారం విజయదశమి వేడుకలు…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR, విజయ దశమి సందర్భంగా మంత్రిఅడ్లూరి లక్ష్మణ్ కుమార్, గురువారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక…

ఆర్ఎస్ఎస్  శతాబ్దపు ప్రయాణంలో కీలక మైలురాళ్ళు!

👉 గురువారంతో వంద సంవత్సరాలు… J.SURENDER KUMAR, గురువారంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), దాని…

Continue Reading

ధర్మపురికి కేంద్రీయ విద్యాలయ సంస్థ దక్కుతుందో ?  లేదో ?

J.SURENDER KUMAR, జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం గ్రామీణ ధర్మపురి నియోజకవర్గానికి దక్కుతుందో ? లేదో ?  వేచి చూడాల్సిందే.దేశవ్యాప్తంగా కొత్తగా…

మాజీ మంత్రి రాంరెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం !

J.SURENDER KUMAR, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి…

జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ !

👉 ఎస్పీ అశోక్ కుమార్ ! J.SURENDER KUMAR, జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతల నేపథ్యంలో  అక్టోబర్ 1 నుండి 31…