ఏటీసీలో చదువుకునే విద్యార్థికి నెలకు 2 వేలు స్టయిఫండ్ ఇస్తాం!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ! J SURENDER KUMAR, ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా ₹ 2000…

జగిత్యాలలో ఏ టి సి ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐటీఐని ఆధునిక సాంకేతిక పరికరాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) గా మార్చి ఏర్పాటు…

కష్టజీవులు గౌడ్ అన్నల ప్రమాద రక్షణకే కాటమయ్య కిట్లు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ! J.SURENDER KUMAR ప్రమాద అంచున కుల వృత్తుల నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న గౌడ్…

స్కందమాత రూపంలో అమ్మవారు – దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR, దసరా నవరాత్రి ఉత్సవాలలో  భాగంగా ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది సాయంత్రం…

ప‌ర్యాట‌క రంగంలో ప్రభుత్వ – ప్రైవేటు పెట్టుబడులు !

👉 శనివారం ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని... 👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన ! J SURENDER KUMAR, ప్రపంచ…

డిజిపిగా ఉత్తర్వులు అందుకున్న శివధర్ రెడ్డి !

J SURENDER KUMAR, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారంఉత్తర్వులు…

ధర్మపురి లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు !

👉 నివాళులు అర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ! J.SURENDER KUMAR, ధర్మపురి పట్టణం లో శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ…

చెరుకు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 రైతులు అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను! J . SURRENDER KUMAR, చెరుకు రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని…

స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి !

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ! J.SURENDER KUMAR, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిబంధనలు పాటిస్తూ…

సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు !

👉 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను… J SURENDER KUMAR, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. 👉 సింహ వాహనం – ధైర్య‌సిద్ధి ! శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది.  సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహ‌న సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో  ముర‌ళి కృష్ణ‌ తదితరులు పాల్గొన్నారు. 👉 భక్తులకు మెరుగైన వైద్య సేవలు !…