ధర్మపురి నరసింహుడి హుండీ ఆదాయం 62 లక్షలు !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం  ₹ 62, 87, 523 / వచ్చింది. సోమవారం ఆలయ ప్రాంగణంలో భారీ బందోబస్తు మధ్య హుండీ లెక్కించారు. (89) రోజులకు సంబందిఁ ( తేది: 15-10-2025 నుండి 12-01-2026 ) మిశ్రమ బంగారము 45 గ్రాములు, జె వెండి 4 కిలోల 280 గ్రాములు మరియు విదేశి నొట్లు 42 లభించాయి.