ధర్మపురి యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణానికి చెందిన చిలివేరి రంజిత్ కు
గ్రూప్ 3 లో జూనియర్ అసిస్టెంట్ గా అటవీ శాఖలో ఉద్యోగం వచ్చింది.

గతంలో గ్రూప్ 4 పరీక్షల్లో ఎంపికై జగిత్యాల్ మున్సిపల్ లో వార్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. జర్నలిస్ట్ చిలువేరి సురేష్ కుమారుడు రంజిత్. గత మూడు రోజుల క్రితం
సీఎం రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా గ్రూప్ త్రీ నియామక పత్రాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ అట శాఖ ప్రధాన కార్యాలయంలో  ట్రైనింగ్ లో కొనసాగుతున్నాడు.