J.SURENDER KUMAR,
హిందూ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మహిళా సోదరీమణులకు సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మపురి క్షేత్రంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు..
ధర్మపురి పట్టణం బస్టాండ్ సమీపంలో గల న్యూ టీటీడీ కళ్యాణమండపం లో ఆదివారం పగలు 12 గంటలకు (జనవరి 11న) పోటీలు ప్రారంభం కానున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

👉 ముగ్గుల పోటీ వివరాలు నియమ నిబంధనలు గూర్చి…
శ్రీమతి సంగీ మంజుల, ( 90100 07568 )
శ్రీమతి అక్కనపల్లి జయ, ( 95733 67673 )
శ్రీమతి వెలగందుల సంధ్య, ( 70322 47600 )
సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు
