👉 పలు అభివృద్ధి పనులకు సోమవారం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు!
👉 మంథని పట్టణం కూచిరాజుపల్లి లో..
J.SURENDER KUMAR.
మంథని నియోజకవర్గంలో సోమవారం మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన చేసి వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
వాటి వివరాలు..

👉 10 లక్షలతో నిర్మించబోతున్న శ్రీరామ్ నగర్ బస్టాండ్ భూమి పూజ
👉 కూచిరాజుపల్లి స్కూల్ వద్ద 4 కోట్ల 50 లక్షలతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బి అతిథి గృహానికి
👉 కూచిరాజుపల్లి స్కూల్ వద్ద 60 లక్షలతో నిర్మించబోతున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్
👉 10 లక్షలతో నిర్మించబోతున్న కూచిరాజుపల్లి బస్టాండ్ శంకుస్థాపన
👉 30 లక్షలతో నిర్మించబోతున్న ఈద్గా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
👉 మంథని పట్టణం లో

👉పాత పెట్రోల్ బంక్ వద్ద రెటీనా పేయింట్ షో రూమ్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి శ్రీధర్ బాబు!
👉 సూరయ్యపల్లి రోడ్డు వద్ద ₹ 20 లక్షలతో నిర్మించబోతున్న ఖబరస్తాన్ కాంపౌండ్ వాల్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
👉 మదన పోచమ్మ దేవాలయం (Opp. మాతా శిశు హాస్పిటల్) వద్ద ₹ 25 లక్షలతో నిర్మిచబోతున్న మధన పోచమ్మ దేవాలయం సుందరీకరణ మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన. 👉 మదన పోచమ్మ దేవాలయం వద్ద, పార్కు పక్కన పూసల సంఘం (20 లక్షలు), మేర సంఘం (20 లక్షలు), నాయి బ్రాహ్మణ సంఘం (20 లక్షలు), కుమ్మరి సంఘం (20 లక్షలు) మరియు స్వర్ణకారుల సంఘం (20 లక్షల) తో నిర్మించబోతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన
👉 గౌడ సంఘం (ఎల్లమ్మ దేవాలయం) వద్ద 20 లక్షలతో నిర్మిచబోతున్న గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ (బాలన్స్ వర్క్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

👉 మంథని చౌరస్తా (Opp. PACS ఆఫీసు) వద్ద కోటి రూపాయలతో నిర్మించబోతున్న Dr. B.R. అంబేద్కర్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన !
👉 మంథని చౌరస్తా (Opp. PACS ఆఫీసు) వద్ద ఎలట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ మంథని డివిజన్ ప్రారంభోత్సవం !
👉 ప్రభుత్వ ఆసుపత్రి (Opp. సివిల్ కోర్ట్) వద్ద 50 లక్షలతో నిర్మించబోతున్న రిటైర్డ్ ఉద్యోగుల రీక్రియేషన్ క్లబ్ నిర్మాణానికి శంకుస్థాపన !

👉 మంథనిలోని MPDO ఆఫీసు (Old BC హాస్టల్) వద్ద 50 లక్షలతో నిర్మించబోతున్న మహిళా భవనం నిర్మాణానికి శంకుస్థాపన
👉 హనుమాన్ దేవాలయం R&B రోడ్డు (ఎరుకలగూడెం) వద్ద ₹ 189 లక్షలతో నిర్మిచబోతున్న ఎరుకలగూడెం రోడ్డు నుండి CRK అపార్ట్మెంట్స్ /అయ్యప్ప టెంపుల్ వరకు మరియు ₹20 లక్షలతో నిర్మించబోతున్న హనుమాన్ దేవాలయం సుందరీకరణ నిర్మాణానికి .
👉 మంథని పట్టణం పరిధిలోని (గంగాపురి) లో

👉 మంథని లోని బోయినపేట నుండి గంగపురి మీదికి 9 కోట్ల 30 లక్షలతో (6.00+3.30) నిర్మించబోతున్న బ్రిడ్జి !
👉 R&B పెద్దపల్లి రోడ్డు వద్ద నూతన కమ్యూనిటి హాల్ వద్ద ₹20 లక్షలతో నిర్మించబోతున్న గంగాపురిలోని గౌతమి మేషన్ సంఘం (తాపి మేస్త్రి సంఘం)
👉 ఓడేడు రోడ్డు గంగాపురి వద్ద ₹10 లక్షలతో నిర్మించబోతున్న బస్ స్టాండ్ కు భూమి పూజ.

👉 ఓడేడు రోడ్డు గంగాపురిలో ₹20 లక్షలతో నిర్మించబోతున్న SC కమ్యూనిటీ హాల్ మరియు MPPS స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన మరియు ₹45 కోట్ల 15 లక్షల తో నిర్మించబోతున్న ATC(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్) ల్యాండ్ విసిటింగ్.
👉 R&B పెద్దపల్లి రోడ్డు (Opp. భారత్ పెట్రోల్ బంక్) వద్ద ₹30 లక్షలతో నిర్మించబోతున్న మల్లెపూల పోచమ్మ & నల్ల పోచమ్మ దేవాలయాలకు సుందరీకరణ మరియు కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు.
