👉 మంథని మున్సిపాలిటీలో సోమవారం
ఉదయం నుండి ( 12-01-2026)
J.SURENDER KUMAR,
👉 తేది 12న ఉదయం 9 గంటలకు – కూచిరాజుపల్లి స్కూల్ వద్ద 4 కోట్ల 50 లక్షలతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బి అతిథి గృహా నికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 ఉదయం 9:20 గంటలకు – R&B రోడ్డు కూచిరాజుపల్లి స్కూల్ వద్ద 60 లక్షలతో నిర్మించబోతున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయనున్నారు,
👉 ఉదయం 9:30 గంటలకు – R&B రోడ్డు కూచిరాజుపల్లి స్కూల్ వద్ద 10 లక్షలతో నిర్మించబోతున్న కూచిరాజుపల్లి బస్టాండ్ శంకుస్థాపన మరియు 10 లక్షలతో నిర్మించబోతున్న శ్రీరామ్ నగర్ బస్టాండ్ శంకుస్థాపన (భూమి పూజ) చేయనున్నారు,
👉 ఉదయం 9:40 నిమిషాలకు – R&B రోడ్డు కూచిరాజుపల్లి వద్ద 30 లక్షలతో నిర్మించబోతున్న ఈద్గా నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 ఉదయం 10:00 గంటలకు – మంథని లోని బోయినపేట నుండి గంగపురి మీదికి 9 కోట్ల 30 లక్షలతో (6.00+3.30) నిర్మించబోతున్న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 ఉదయం 10:20 గంటలకు – R&B పెద్దపల్లి రోడ్డు వద్ద నూతన కమ్యూనిటి హాల్ వద్ద 20 లక్షలతో నిర్మించబోతున్న గంగాపురిలోని గౌతమి మేషన్ సంఘం (తాపి మేస్త్రి సంఘం) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 ఉదయం 10:30 గంటలకు – ఓడేడు రోడ్డు గంగాపురి వద్ద 10 లక్షలతో నిర్మించబోతున్న బస్ స్టాండ్ కు భూమి పూజ చేయనున్నారు,
👉 ఉదయం 10:50 గంటలకు – ఓడేడు రోడ్డు గంగాపురిలో 20 లక్షలతో నిర్మించబోతున్న SC కమ్యూనిటీ హాల్ మరియు MPPS స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన మరియు 45 కోట్ల 15 లక్షల తో నిర్మించబోతున్న ATC(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్) ల్యాండ్ విసిటింగ్ చేయనున్నారు,
👉 ఉదయం 11:10 గంటలకు – R&B పెద్దపల్లి రోడ్డు (Opp. భారత్ పెట్రోల్ బంక్) వద్ద 30 లక్షలతో నిర్మించబోతున్న మల్లెపూల పోచమ్మ & నల్ల పోచమ్మ దేవాలయాలకు సుందరీకరణ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 ఉదయం 11:20 గంటలకు – Opp. పాత పెట్రోల్ బంక్ వద్ద రెటీనా పేయింట్ షో రూమ్ ఓపెనింగ్ చేయనున్నారు,
👉 ఉదయం 11:30 గంటలకు – opp. సూరయ్యపల్లి రోడ్డు వద్ద 20 లక్షలతో నిర్మించబోతున్న ఖబరస్తాన్ కాంపౌండ్ వాల్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 ఉదయం 11:40 నిమిషాలకు – మదన పోచమ్మ దేవాలయం (Opp. మాతా శిశు హాస్పిటల్) వద్ద 25 లక్షలతో నిర్మిచబోతున్న మధన పోచమ్మ దేవాలయం సుందరీకరణ మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు, 👉 ఉదయం 11:40 నుండి 12:10 గంటలకు -మదన పోచమ్మ దేవాలయం వద్ద, పార్కు పక్కన పూసల సంఘం (20 లక్షలు), మేర సంఘం (20 లక్షలు), నాయి బ్రాహ్మణ సంఘం (20 లక్షలు), కుమ్మరి సంఘం (20 లక్షలు) మరియు స్వర్ణకారుల సంఘం (20 లక్షల) తో నిర్మించబోతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 12:30 గంటలకు – గౌడ సంఘం (ఎల్లమ్మ దేవాలయం) వద్ద 20 లక్షలతో నిర్మిచబోతున్న గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ (బాలన్స్ వర్క్) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 12:50 గంటలకు – మంథని చౌరస్తా (Opp. PACS ఆఫీసు) వద్ద కోటి రూపాయలతో నిర్మించబోతున్న Dr. B.R. అంబేద్కర్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 1:00 గంటలకు – మంథని చౌరస్తా (Opp. PACS ఆఫీసు) వద్ద ఎలట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ మంథని డివిజన్ ఓపెనింగ్ చేయనున్నారు,
👉మధ్యాహ్నం 1:20 గంటలకు – ప్రభుత్వ ఆసుపత్రి (Opp. సివిల్ కోర్ట్) వద్ద 50 లక్షలతో నిర్మించబోతున్న రిటైర్డ్ ఉద్యోగుల రీక్రియేషన్ క్లబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు
👉 మధ్యాహ్నం 1:30 గంటలకు – మంథనిలోని MPDO ఆఫీసు (Old BC హాస్టల్) వద్ద 50 లక్షలతో నిర్మించబోతున్న మహిళా భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 1:50 గంటలకు – హనుమాన్ దేవాలయం R&B రోడ్డు (ఎరుకలగూడెం) వద్ద 189 లక్షలతో నిర్మిచబోతున్న ఎరుకలగూడెం రోడ్డు నుండి CRK అపార్ట్మెంట్స్ /అయ్యప్ప టెంపుల్ వరకు మరియు 20 లక్షలతో నిర్మించబోతున్న హనుమాన్ దేవాలయం సుందరీకరణ నిర్మాణానికి శంకుస్థాపన
👉 మధ్యాహ్నం 2:00 గంటలకు – మంథని (అయ్యప్ప దేవాలయం ప్రక్కన) 40 లక్షలతో నిర్మించబోతున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కమ్యూనిటి హాల్ శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 2:10 గంటలకు – 299లక్షలతో నిర్మించబోతున్న అయ్యగారి చెరువు నుండి విలోచవరం వరకు రోడ్డు పనులకు అయ్యగారీ చెరువు వద్ద శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 2:20 గంటలకు – మంథనిలోని గోదావరి రోడ్డు (వాటర్ ట్యాంక్) వద్ద 30 లక్షలతో నిర్మించబోతున్న బ్రాహ్మణ సంఘం (తమ్మచెరువు కట్ట) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 2:30 గంటలకు – పాత ఎక్సైజ్ ఆఫీసు (ఫైర్ స్టేషన్,మర్రివాడ) వద్ద మంథని డే కేర్ సెంటర్ (Home for Senior Citizens) ప్రారంబోత్సవం చేయనున్నారు, 40 అంగన్వాడీలకు మరమ్మత్తులు, 10 అంగన్వాడీలు నూతన గదులకు శంకుస్థాపన.
👉 మధ్యాహ్నం 2:50 గంటలకు – సివిల్ హాస్పిటల్ రోడ్డు (లక్ష్మి నారాయణ స్వామి దేవాలయం) వద్ద 40 లక్షలతో నిర్మించబోతున్న పద్మ శాలి సంఘం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు, 👉 మధ్యాహ్నం 3:00 గంటలకు – బోయిన్ పేట రోడ్డు ( ఆర్య వైశ్య కమ్యూనిటి హాల్) వద్ద 20 లక్షలతో నిర్మించబోతున్న ఆర్య వైశ్య సంఘం బ్యాలెన్స్ వర్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 3:10 గంటలకు – బోయిన్ పేట (చిల్ద్రెన్ పార్క్ ప్రక్కన) వద్ద 20 లక్షలతో నిర్మించబోతున్న రజక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉 మధ్యాహ్నం 3:20 గంటలకు – బోయిన్ పేట వద్ద 20 లక్షలతో నిర్మించబోతున్న లక్ష్మి దేవర దేవాలయం (ముధిరాజ్ సంఘం) కమ్యూనిటి హాల్ బాలన్స్ వర్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు, 👉 మధ్యాహ్నం 3:40 గంటలకు – మంథని లోని కలింగాల అమ్మవారు దేవాలయం వద్ద 40 లక్షలతో నిర్మించబోతున్న యాదవ సంఘం కమ్యూనిటి హాల్ (గొల్లవాడ బోయిన్ పేట) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు, 👉 మధ్యాహ్నం 3:50 గంటలకు – శివ కిరణ్ గార్డెన్ ( విశ్వ బ్రాహ్మణ సంఘం ల్యాండ్ ప్రక్కన) వద్ద 40 లక్షలతో నిర్మించబోతున్న విశ్వ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటి హాల్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నుండి పోచమ్మవాడ వాడ వద్ద 50 లక్షలతో నిర్మించబోతున్న CC రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు,
👉సాయంత్రం 4:00 గంటలకు – మంథనిలోని నృసింహ శివ కిరణ్ గార్డెన్ వద్ద (L1 – 317 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ మంజూరు ఇండ్ల పత్రాలను మరియు (మంథని-28, ముత్తారం-42, రామగిరి-27, కమాన్ పూర్-24) మండలాలకు సంబంధించిన 125 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
👉 రావుల చెరువు కట్ట (మహాలక్ష్మి దేవాలయం) వద్ద 10 లక్షలతో నిర్మించబోతున్న వినాయక మండపం (పోచమ్మ వాడ) కమ్యూనిటి హాల్ మరియు వినాయక మండపం (రావుల చెరువు కట్ట, మహాలక్ష్మి టెంపుల్) వద్ద 10 లక్షలతో నిర్మించబోతున్న కమ్యూనిటి హాల్ నిర్మాణానికి మరియు 10 లక్షలతో నిర్మించబోతున్న చిన్నయ్య పెద్దయ్య కమ్యూనిటి హాల్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన/భూమి పూజ చేయనున్నారు,
