నేడు ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన !

J.SURENDER KUMAR,

సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ధర్మపురి పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పర్యటన వివరాలు..

👉 .ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్మపురి పట్టణంలోని పలు కులసంఘాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

👉 షాది ఖానా భూమి పూజ,8 వ వార్డు పోచమ్మ ఆలయ నిర్మాణ భూమి పూజ.

👉 ఇబ్రహీం మసీద్ మిగులు పనుల భూమి పూజ!

👉 నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ భూమి పూజ!

👉 పెద్దమ్మ గుడి మిగులు పనుల భూమి పూజ!

👉 తెనుగువాడ పోచమ్మ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ భూమి పూజ !

👉 10 వ వార్డులోని సాఫీయా మసీద్ మిగులు పనుల భూమి పూజ !

👉  వార్డులోని పోచమ్మ ఆలయ నిర్మాణ భూమి పూజ !

👉 నూతన ఆర్యవైశ్య భవన నిర్మాణ భూమి పూజ !

👉 స్వర్ణ కార సంఘ భవన నిర్మాణ భూమి పూజ!

👉  పద్మశాలి సంఘ భవన నిర్మాణ భూమి పూజ !

👉 బ్రాహ్మణ కర్మ భవన నిర్మాణ భూమి పూజ !

👉 మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ భూమి పూజ !

👉  దుర్గ కాలని కమ్యూనిటీ హాల్ నిర్మాణ భూమి పూజ !

👉 మేర సంఘ భవన నిర్మాణ భూమి పూజ !

👉 మ్యాదరి సంఘ భవన నిర్మాణ భూమి పూజ

👉 అంబేద్కర్ సంఘ భవన నిర్మాణ భూమి పూజ !

👉  కభారస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణ భూమి పూజ కార్యక్రమల్లో పాల్గొంటారు.!

👉 .మధ్యాహ్నం 2 గంటలకు మల్లాపూర్ హస్టల్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.