👉 పీ.వీ.సాహిత్య పీఠం-కరీంనగర్ & శేషప్ప సాహిత్య మిత్రమండలి ధర్మపురి నిర్వహణలో..
J.SURENDER KUMAR,
పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శ్రీమతి చంద్రలేఖ వైద్య ( గుండి) రచించిన శేషప్ప శతక చంద్రిక పుస్తకావిష్కరణ సోమవారం సాయంత్రం స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో ఆవిష్కరణ జరగనున్నది.
కరీంనగర్ పివి సాహిత్య పీఠం మరియు స్థానిక శేషప్ప సాహితీ మిత్ర మండలి స్వామియుక్త నిర్వహణలో కార్యక్రమం జరగనున్నది.

కార్యక్రమ సభ అధ్యక్షుడు డాక్టర్ సన్నబట్ల నరసయ్య, పుస్తకావిష్కరణ డాక్టర్ శ్రీధర్ కస్తూరి, గౌరవ అతిథి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, విశిష్ట అతిథులు కల్వకోట వెంకట సంతోష్ బాబు, సంఘనపట్ల రామకృష్ణయ్య, ఆత్మీయ అతిథులు కోరిడే శంకర్, డాక్టర్ ఆచార్య పి వారిజారాణి, ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనున్నది.
