👉 కోరుట్ల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి !
J SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కోరుట్ల లో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం ఆదివారం జరిగింది.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య,, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, లు పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ…

పాత కొత్త నేతలు సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది
పాత వారికి టికెట్ రాకుంటే నామినేట్ పదవులు ఇస్తాము మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే అభివృద్ధి సాథ్యం అన్నారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్స్..

2014 నుంచి 2023 వరకు మేమే రాజులుం మేమే మంత్రులం అన్నాట్లు పని చేశారు. ఎక్కడికి వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. కొన్ని సమీకరణ నేపథ్యంలో టిక్కెట్లు రాకున్నా బాధపడవద్దు.
