పోలీసుల అదుపులో మావోయిస్ట్ దేవా ?

👉 హిడ్మా స్థానంలో నియమించబడిన దేవా ?

J.SURENDER KUMAR,

బెటాలియన్-1 కమాండర్ బర్సా దేవా, మరో 15 మంది మావోయిస్టు పార్టీ నాయకులు తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నట్టు పౌర హక్కుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ రావు ప్రకటంలో పేర్కొన్నారు.

రెండురోజుల క్రితం తెలంగాణ -ఛత్తీస్గఢ్ సరిహద్దులో త పోలీసులు పట్టుకున్నట్లు తెలిసిందని  వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పర్చాలి. వారు ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.