సంక్రాంత్రి శుభాకాంక్షలు మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చెడును ద‌హ‌నం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగ‌తం ప‌లుకుతూ సంక్రాంతి, ప‌శు సంప‌ద‌ను ప్రేమిస్తూ క‌నుమ… మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వ‌ర్యం తీసుకురావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్ష‌లు.

మీ…
రాష్ట్ర గిరిజన, ఎస్సి, దివ్యాంగ,  సంక్షేమ,  శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్,