తెలంగాణ సరిహద్దులో ఎన్కౌంటర్ …

👉 ఇద్దరు మావోయిస్టుల మృతి !

J SURENDER KUMAR,

ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో.. బీజాపుర్ జిల్లా సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని గుడ్రాజ్ గూడెం ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్  మరణించారు.  ప్రదీప్ @ జోగా,  వేకో భీమా,  9 mm పిస్టల్, .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు.

మేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కవురుగట్ట-గుండ్రాజుగూడెం అడవుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. పామేడు ఏరియా కమిటీ సభ్యుడు ప్రదీప్ ఎలియాస్ జోగా, పార్టీ ఇభ్యుడు వేకో భీమా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.