👉 మరో రెండేళ్లు కొనసాగిస్తూ జీవో జారీ !
J.SURENDER KUMAR,
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25న జీవో ఆర్టీ సంఖ్య 289 మరో రెండేళ్లు కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిహెచ్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా రెండోసారి నియమితులైన కే శ్రీనివాస్ రెడ్డిని వివిధ జిల్లాలకు టియూడబ్ల్యూజే – ఐజేయు అధ్యక్ష కార్యదర్శులు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

