J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క, ఐటి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు..

సీఎం చంద్రబాబు నాయుడు ను శుక్రవారం ఉదయం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కలిశారు.

మార్చి 5 న హైదరాబాద్‌లో జరుగనున్న తన కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును భట్టి విక్రమార్క ఆహ్వానించి శుభలేఖను అందించారు.
