ఫ్లాష్ .ధర్మపురి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా !

👉మెజార్టీ 10 కౌన్సిలర్ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ !

👉 మరో 5 కౌన్సిలర్ స్థానాలు లెక్కింపు కొనసాగుతున్నది..

J.SURENDER KUMAR,

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవాసం అయింది.  15 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన 2020 మున్సిపల్ ఎన్నికల్లో  ఎన్నికల్లో  7 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోగా ఓకే స్థానం ఆదిక్యంతో 8 వార్డులు నాటి అధికార విఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరో ఐదు స్థానాలు లెక్కింపు కొనసాగుతున్నది..

👉 గడపగడపకు ప్రచారం చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

పట్టణంలోని 15 వార్డులలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అభ్యర్థులతో కలిసి గడపగడపకు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు.. మార్నింగ్ వాక్ , కార్నర్ మీటింగులు, కుల సంఘాల నాయకులతో, ఉద్యోగులు యువకులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

👉 గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు:

👉  1 వ వార్డ్ – అయ్యోరి వేణుగోపాల్(కాంగ్రెస్)


👉  4 వ వార్డ్ – కొమురెల్లి పవన్(కాంగ్రెస్


👉 7 వ వార్డ్ –  వంకుదోత్ విజయ్  బాబు(కాంగ్రెస్)


👉  10 వ వార్డ్ – సంగి ఆనంద్(కాంగ్రెస్)


👉 13 వ వార్డ్ – చిపిరిశెట్టి రాజేష్ (కాంగ్రెస్)


👉 2 వ వార్డు సంగనభట్ల సంతోషి ( కాంగ్రెస్)


👉 5 వ వార్డు వేముల  నాగలక్ష్మి (కాంగ్రెస్)


👉 8 వ వార్డు జంజిరికాని సువర్ణ ( కాంగ్రెస్ )


👉 11 వ వార్డు జక్కు పద్మ (కాంగ్రెస్)


👉 14 వ వార్డు  వేముల రమాదేవి ( కాంగ్రెస్ )