J SURENDER KUMAR,
హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో డయాబెటిస్ ఇండియా చాప్టర్ ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 15 వరకు జరిగే “ప్రపంచ మధుమేహ మహాసభ “ లో డాక్టర్ భీమనాతి శంకర్ (ఎండి ) కి ఇవ్వనున్నారు..

జగిత్యాలకు పట్టణం కు చెందిన ప్రముఖ డాక్టర్ భీమనాతి శంకర్ గత 48 సంవత్సరాలుగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను గుర్తించి “ డయాబెటిస్ ఫెలోషిప్ “ ప్రధానం చేయనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ కు పలువురు సహచర వైద్యులు, మేధావులు, రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేశారు.
