👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి మృతి మంథని నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా ,మరియు మంథని ఎమ్మెల్యే గా రాంరెడ్డి ప్రజా సేవ చేశారని మంత్రి ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
