నరసింహుని దర్శించుకున్న సిబిఐ మాజీ జెడి !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగళవారం సిబిఐ మాజీ జెయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలసి  దర్శించుకున్నారు .

దేవస్థానం పక్షాన వీరికి సాధార స్వాగతం పలికారు స్వామివారి దర్శనానంతరం లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు  వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం చేశారు.

తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం, ఇచ్చి సన్మానించారు. దేవస్థాన  వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్యులు పాల్గొన్నారు.