J.SURENDER KUMAR,
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ లో మంత్రి ఓటు నమోదయి ఉంది. రెయిన్ బో ఇంగ్లీష్ మీడియం స్కూల్, విద్యారణ్యపూరి, రోడ్డు నెంబర్ -1 కరీంనగర్ పోలింగ్ కేంద్రంలో మంత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
