👉 శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాల్లో పాల్గొన్న మంత్రి !
J.SURENDER KUMAR,
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ధర్మపురి నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలపై ఎల్లకాలం ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, సుఖశాంతులతో ఉండాలని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం నక్కల పేట గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి కి ఘన స్వాగతం పనికి సన్మానించారు, ఎల్లమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
