J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం ₹ 51,20,748/- లభించిందని ఆలయ కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. (12-01-2025 నుండి 10-03-2026 ) వరకు 58 రోజుల హుండీ నీ మంగళవారం లెక్కించగా మిశ్రమ బంగారము 30 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల 100 గ్రాములు మరియు విదేశీ నొట్లు 17 వచ్చాయని తెలిపారు.

హుండీ లెక్కింపు కార్యక్రమములో దేవాదాయ శాఖ సహాయ కమీషనర్, నాయన సుప్రియ, దేవస్థాన అధ్యక్షులు జక్కు రవీందర్, ధర్మకర్తలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
