హరీష్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి!

👉 ధర్మపురి ఆలయాలలో పూజలు !

J.SURENDER KUMAR,

ప్రముఖ సినీ  దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మితమై గురువారం విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆయన చిన్ననాటి మిత్రుడు నందగిరి చంద్రశేఖర్ @ గిరి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ రామచంద్రస్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయాలు ప్రత్యేక పూజలు చేశారు..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  గతంలో గబ్బర్ సింగ్  హీరోగా హరి శంకర్ దర్శకత్వంలో నటించి సినిమా బ్లాక్ బస్టర్ ఆయన విషయాన్ని ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులకు వివరించి ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సందర్భంగా గోదావరి తీరంలో యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.