నేడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన వివరాలు !

J.SURENDER KUMAR,

ఆదివారం రోజు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ( 22 – 03- 2026 ) పర్యటన వివరాలు..

👉.ఉదయం 9 గంటలకు గొల్లపెల్లి మండలం బొంకుర్ గ్రామంలోనీ వెంకటేశ్వర స్వామి వారి జాతరలో పాల్గొంటారు.!


👉 ఉదయం 10 గంటలకు బుగ్గారం మండల కేంద్రంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.!


👉 ఉదయం 11 గంటలకు బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.!


👉 మధ్యాహ్నం 12 గంటలకు ధర్మారం మండలం కొత్తూర్ గ్రామంలో నిర్వహించే పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొంటారు !


👉 మధ్యాహ్నం 2 గంటలకు పెగడపెల్లి మండల కేంద్రంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.!