J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , గురువారం ధర్మపురి నియోజకవర్గంలో పర్యటన వివరాలు.
👉 సాయంత్రం 4 గంటలకు ధర్మపురి పట్టణంలోని స్థానిక SH గార్డెన్స్ లో ధర్మపురి, బుగ్గారం మండలాల ముస్లిం సోదరులకు అందించే రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
👉 సాయంత్రం 5.30 గంటలకు రాజారాంపల్లి గ్రామంలోనీ SR గార్డెన్స్ లో వెల్గటూర్,ఎండపెల్లి, పెగడపెల్లి, గొల్లపెల్లి, ధర్మారం మండలాల ముస్లిం సోదరులకు అందించే ఇఫ్తార్ విందు మరియు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
