J SURENDER KUMAR,
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి మండప నిర్మాణానికి ₹15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
