J SURENDER KUMAR,
మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన ఇటీవల మృతి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పెరుగు సతీష్ కుటుంబ సభ్యులను శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ఓదార్చారు.

సతీష్ ఇంటికి వెళ్లి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు.
