శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలకు ఆహ్వానం !

👉 సోమవారం (మార్చి 02, 2026 )


👉 సమయం:  సాయంత్రం 5:30 గంటలకు


👉 వేదిక: శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ, హైదరాబాద్ !

👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !

J SURENDER KUMAR,

మా ప్రియమైన శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు నమస్కారములు
ఈ సందేశాన్ని మా కుటుంబం తరఫున పంపుతున్న, వ్యక్తిగత ఆహ్వానంగా భావించగలరు
మీ అందరికీ నమస్కారాలు మరియు హృదయపూర్వక శుభాభినందనలు

మా ప్రియతములైన  దుద్దిళ్ల శ్రీపాదరావు  89వ జయంతి వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఆనందిస్తున్నాము. అని శ్రీపాదరావు తనయుడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

👉 కార్యక్రమ వివరాలు..

👉 మార్చి 02, 2026


👉 సమయం:  సాయంత్రం 5:30 గంటలకు


👉 వేదిక: శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ, హైదరాబాద్

👉 ముఖ్య అతిథి..

ఎ. రేవంత్ రెడ్డి …
ముఖ్యమంత్రి వర్యులు,  తెలంగాణ రాష్ట్రం!

👉 విశిష్ట అతిథులు

@ హెచ్. డి. కుమారస్వామి,
గౌరవ మంత్రివర్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు & ప్రజారంగ సంస్థల, భారత ప్రభుత్వం!

@ జి. కిషన్ రెడ్డి
గౌరవ మంత్రివర్యులు, కేంద్ర బొగ్గు & గనుల శాఖ, భారత ప్రభుత్వం!

@ మల్లు భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి , తెలంగాణ రాష్ట్రం !

@ యు.టి. ఖాదర్ ఫరీద్
కర్ణాటక శాసనసభ గౌరవ సభాపతి!

👉 ప్రత్యేక అతిథులు !

@ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ శాసన మండలి గౌరవ అధ్యక్షులు!

@ గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ శాసనసభ గౌరవ సభాపతి!

@ జూపల్లి కృష్ణారావు
మద్యనిషేధం & ఎక్సైజ్, పర్యాటకం, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖల మంత్రి, తెలంగాణ ప్రభుత్వం

👉 గౌరవ అతిథులు !

@ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, , దివ్యాంగుల సాధికారత, వృద్ధుల మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల మంత్రి,
తెలంగాణ ప్రభుత్వం

@ పొన్నం ప్రభాకర్
రవాణా & బీసీ సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం

@. అనిల్ కుమార్ యాదవ్
రాజ్యసభ గౌరవ సభ్యులు !

@ శ్రీమతి సురభి వాణీ దేవి,
తెలంగాణ శాసన మండలి గౌరవ సభ్యులు

@ ఆరేకపూడి గాంధీ,
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

@ ప్రొఫెసర్ అలేక్య పుంజాల
తెలంగాణ సంగీత నాటక అకాడమీ గౌరవ అధ్యక్షురాలు

@ డాక్టర్ జి. వి. వెన్నెల !
తెలంగాణ సాంస్కృతిక సారథి గౌరవ అధ్యక్షురాలు

@ జయేశ్ రంజన్  ఐఏఎస్
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యువజన అభివృద్ధి, పర్యాటక & సాంస్కృతిక శాఖ

@ తనికెళ్ల భరణి
ప్రఖ్యాత సినీ నటుడు !

👉 స్మారక పురస్కారాలు !

@ డా. జి. సతీష్ రెడ్డి
మాజీ చైర్మన్, DRDO

@ పద్మశ్రీ డా. శోభా రాజు
అన్నమయ్య భావనా వాహిని

@ రాజన్న వెంకటరామన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)

@ డా. సుబ్బరంగయ్య కొప్పరపు
డైరెక్టర్ & హెడ్, వేద ఐఐటి

@ దుద్దిళ్ల శ్రీపాదరావు  ఆశయాలు మరియు విలువలకు నిజమైన నివాళిగా, మీ గౌరవప్రదమైన హాజరు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది .

మీ అందరినీ ఆహ్వానిస్తూ…
ఆదరపూర్వకంగా,

👉 దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్య మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం