వివాహ వేడుకలకు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకల్లో గురువారం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తో కలసి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి పాల్గొన్ని వదువరులను ఆశీర్వదించారు.