మంత్రి లక్ష్మణ్ కుమార్ నేటి పర్యటన వివరాలు !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,వికలాంగ దివ్యాంగులసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ధర్మపురి నియోజకవర్గంలో (6-04-2026,) పర్యటన వివరాలను మంత్రి వ్యక్తిగత సహాయకుడు సంగి సాయి కిరణ్ ప్రకటనలో పేర్కొన్నారు..

👉 1.ఉదయం 10 గంటలకు వెల్గటూర్ మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన CMRF, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

👉 2.మధ్యాహ్నం 12 గంటలకు గొల్లపెల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.