మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన వివరాలు!

J.SURENDER KUMAR,


ఎస్సీ,ఎస్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం  ధర్మపురి నియోజకవర్గ పర్యటన వివరాలను మంత్రి వ్యక్తిగత సహాయకుడు సాయి కిరణ్ ప్రకటనలో పేర్కొన్నారు !

👉 1.ఉదయం 8.30 గంటలకు ధర్మపురి మండల కేంద్రంలోనీ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు..


👉 2.ఉదయం 9 గంటలకు గొల్లపెల్లి మండలం కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.


👉 3.ఉదయం 10 గంటలకు కోరుట్ల,మెట్పెల్లిలో పర్యటిస్తారు.


👉 4.మధ్యాహ్నం 2 గంటలకు ధర్మారం మండలం మేడారం గ్రామంలో నూతన PHC ను ప్రారంభిస్తారు.