మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలో పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రాత్రి పరామర్శించి ఓదార్చారు..

అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించి చేయూతనిస్తానని ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.