J.Surender Kumar,
విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే యువతకు సువర్ణ అవకాశము తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపనీ హైదరాబాద్ (తెలంగాణా ప్రభుత్వరంగ సంస్థ TOMCOM) వారు, దుబాయ్ దేశములోని ప్రముఖ సంస్థ కొరకు ఉద్యోగాలను భర్తీ చేయుటకు 29.04.2022 శని వారము నాడు విదేశీ సంస్థ చే ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఉచిత వసతి మరియు ప్రయాణ రాయితి కంపెనీ భరిస్తుంది ఆసక్తి, అర్హత కలిగిన పురుష అభ్యర్థులు (45 సంII వయసు లోపువారు) తమ పాస్పోర్ట్ మరియు విద్యార్హతల, అనుభవ ద్రువపత్రములు తీసుకొని తేది 29 .04 .2022 శని వారము నాడు ఉదయను 10:30 గంII క్రింద తెలుపబడిన అడ్రస్ లో ఇంటర్వ్యూలకు హాజరు కాగలరని జగిత్యాల జిల్లా ఎంప్లాయిమెంట్ అదికారి శ్రీమతి బి. సత్యమ్మ ప్రకటనలలో తెలిపారు.

వేదిక :IMA Hall (ప్రజావాణి జరుగు ప్రదేశము) రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గర, జగిత్యాల , మరిన్ని వివరాలకు సంప్రదిచాల్సిన చారవాని నెం : 8328602231 , 9640630420 and 040 – 23342040 తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపనీ వెబ్సైటు WWW. Tomcom.telangana.gov.in చూడాల్సిందిగా ప్రకటనలో పేర్కొనబడింది.

ఉచిత ఫ్రీ- ఎగ్జమినేషన్ రేసిడేన్సియల్ కోచింగ్
పోలీసు శిక్షణా సంస్థలలో, రాష్ట్ర ప్రభుత్వం జారి చేయనున్న సబ్- ఇన్ స్పెక్టర్ మరియు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కొరకు, దాదాపుగా (100) మంది షెడ్యూలు కులాల నిరుద్యోగులకు రెండు నెలల పాటు ఉచిత ఫ్రీ- ఎగ్జమినేషన్ రేసిడేన్సియల్ కోచింగ్ . ఇవ్వనున్నట్టు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ప్రకటనలో పేర్కొన్నారు.. అభ్యార్ధుల ఎంపిక SI కోసం గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు పోలీసు కానిస్టేబుల్స్ ఇంట ఇంటర్మీడియట్ మార్కుల ఆదారంగా మరియ శారీరక దారుడ్యం కలిగి యు౦డవలెను. జగిత్యాల జిల్లాలోని అర్హులైన (S.C) యువత నుండి ఆన్ లైన్ దరఖాస్తులు తేది. 07-04-02022 నుండి ఆహ్వాని౦చనైనది మరియ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది12-04-2022. అందజేయాలని ప్రకటనలో వివరించారు. www.tsstudycircle.co.in లో ఉంది. ఇతర వివరముల కొరకు 8790806134 ఫోన్ నెంబర్. సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. నాన్

దరఖాస్తుల ఫారం www.tsstudycircle.co.in లో ఉంది. ఇతర వివరముల కొరకు 8790806134 ఫోన్ నెంబర్ ను సంప్రదించవలసినదిగా ప్రకటనలో పేర్కొన్నారు.

