(J. Surender Kumar)
ఢిల్లీలో ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశం సందర్భంగా బండి సంజయ్ పాదయాత్రపై ఆరా తీశారు. అమిత్ షా, జేపీ నడ్డా, లక్ష్మణ్‌తో బండి పాదయాత్రపై చర్చించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎలా జరుగుతుందని లక్ష్మణ్‌ను అడిగారు. తెలంగాణలో బండి సంజయ్ చేసే పాదయాత్ర.. దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని ప్రధాని మోడీ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ పాదయాత్రను మోడీ ప్రశంసించారు.