J. Surender Kumar
జగిత్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం లో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమం పై జరిగిన సన్నద్ధత మరియు అవగాహన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ రవి శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత , అడిషనల్ కలెక్టర్ లు బి ఎస్ లత. మంద. మకరంద్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్ర శేకర్ గౌడ్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ లు జిల్లా పరిషత్ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా స్థాయి
అధికారులు తదితరులు.
ఫిబ్రవరి 5 వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి!

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 5 వరకు అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగుతుందని ప్రిన్సిపాల్ వివరించారు. జగిత్యాల 2023 అడ్మిషన్ల క్యాలండర్ ను ఆ సంక్షేమ శాక మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రవి,ఎమ్మేల్యే లు డా.సంజయ్ కుమార్ ,విద్యాసాగర్ రావు ,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత అదనపు కలెక్టర్లు బిఎస్ లతా మంద మకరంద.లై బ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ ఆర్డిఓ మాధురి గౌడ్ ,మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి .
జనవరి 5 నుండి ఫిబ్రవరి 5 వరకు ఆన్లైన్ లో అడ్మిషన్ లు అందుబాటు లో ఉంటాయని విద్యార్థులు ఉపయోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీలత, అధ్యాపక బృందం జిల్లా వివిధ శాఖ అధికారులు, తదితరు లు పాల్గొన్నారు.