జిల్లా కోర్టులకు రేపు సెలవులు!
ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్టర్ జనరల్!
J.Surender Kumar.
తెలంగాణ హైకోర్టుకు మంగళ, బుధవారాలు ( 7-3-2023. 8-3-2023 ) సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్టార్ జనరల్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ సెలవులు హైకోర్టు అనుబంధం కోర్టులకు వర్తించనున్నాయి. జిల్లా కోర్టులకు రేపు సెలవు ప్రకటించింది.

Roc No. 1895/50/2022, తేదీ 6/03/2023. న నోటిఫికేషన్ నెంబర్లు 4/50/2023, 5/50/2023 ద్వారా రిజిస్టర్ జనరల్ జారీ చేశారు.
