కొండగట్టులో..
మొన్న దేవుడి సొమ్ము…నేడు భక్తుల సొమ్ము…?

ఆలయ గెస్ట్ హౌజ్ లో చోరీ.?

J. SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తుల సొమ్ము దొంగతనానికి గురి అయినట్టు సమాచారం.
కొండపై వసతి గృహం గెస్ట్ హౌస్ లో బస చేసిన భక్తులు స్వామి వారి దర్శనం కోసం వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో గెస్ట్ హౌస్ కు చేరుకొని భక్తులకు చెందిన పర్స్ లు, మొబైల్ ఫోన్లు సమాచారం. ఎత్తుకెళ్లినవారు కారు లో పారిపోయినట్టు సమాచారం.

భక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కారు ను వెంబడించిన తెలిసింది. పోలీసులకు వారు పట్టుబడ్డరా ? పారిపోయారా ? తెలియాల్సి ఉంది.