J.SURENDER KUMAR,
చర్ల_శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.
చర్ల_శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ అనారోగ్యం తో మరణించినట్లు పోలీసులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
అరుణ ఉద్యమంలో ఆరోగ్యంగా పనిచేస్తోందని మావోయిస్టులు. విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.