ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జడ్జి, ఎమ్మెల్యే !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ ఆదివారం జగిత్యాల జిల్లా అడిషనల్ డిస్టిక్ జడ్జి S. నారాయణ దంపతులు, నిజామాబాద్ ఎమ్మెల్యే  గణేష్ గుప్తలు సతీసమేతంగా  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం ఇచ్చి సన్మానించారు.