తృటీ లో తప్పిన ప్రమాదం!
J.Surender Kumar,
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మంగళవారం ఎన్నికల ర్యాలీ కోసం ముళబాగిలుకు వెళుతుండగా హోసకోట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలిక్యాప్టర్ ముందు భాగం అద్దంకు స్వల్పగా పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదానికి పసిగట్టిన పైలట్ జాగ్రత్తగా అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడంతో కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ తోటిలో ప్రమాదం బయటపడ్డారు.
(ANI సౌజన్యంతో)
(ANI సౌజన్యంతో)