మంత్రి కొప్పుల ఈశ్వర్..
J. SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధి లో భాగంగా ఆరు మండలాలకు ₹ 9 కోట్ల 32 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు ప్రొసీడింగ్స్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ధర్మపురిలో తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

నూతన కుల సంఘ భవనాలకు, అసంపూర్తిగా ఉన్న సంఘ భవనాలకు, బోర్ వెల్స్ తో పాటు పెంపు సెట్టు, ఐమాస్ లైట్స్ మొత్తం 334 పనులకు మంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు.