పోడు భూమి పట్టాల పంపిణీ…

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలో పోడు భూములకు సంబందించిన అర్హులైన 15 మంది గిరిజన రైతులకు 19.22 ఎకరాల విస్తీర్ణం కు సంబందించిన పట్టాదార్ పాసుబుక్ లను కలెక్టర్ కార్యాలయం లో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.


ఇట్టి కార్యక్రమం లో జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల MLA, విద్యాసాగర్ రావు, ZP చైర్మన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా , అటవీ అధికారి, ఆర్డీఓస్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి , ఇతర అధికారులు పాల్గొన్నారు…