J.SURENDER KUMAR.
శ్రీరాం సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పరివాహక ప్రాంతం వైపు వెళ్ళొద్దని పోలీస్, రెవెన్యూ యంత్రాంగం చాటింపు చేయించడంతోపాటు పరివాహక ప్రాంతాల్లో కాపలా ఉంటున్నారు.
గురువారం సాయంత్రం నాటి ప్రాజెక్టు వరద పరిస్థితి ఇలా ఉంది!
👉 32 వరద గేట్లు ఎత్తివేత
👉 ఇన్ ఫ్లో 2 లక్షల 92 వేల క్యూసెక్కులు
👉 ఔట్ ఫ్లో 2 లక్షల 54 వేల క్యూసెక్కులు
👉 పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
👉 ప్రస్తుతం 1088 అడుగులు
👉 నీటి సామర్థ్యం 90 టీఎంసీలు
👉 ప్రస్తుతం 78 టిఎంసీలు
👉 కడెం ప్రాజెక్ట్ కు ప్రమాదం తప్పింది!

👉 భారీగా తగ్గిన వరద ఉదృతి
👉 700 అడుగులకు గాను
👉 694.75 అడుగులకు చేరిన వరద నీరు
👉 కెపాసిటి: 6.303/7.60 టీఎంసీలు
👉 ఇన్ ఫ్లో 139568 క్యూసెక్కులు
👉 16 గేట్లు ఎత్తి 217910 క్యూసెక్కుల ను దిగువకు వదులుతున్న అదికారులు