జగిత్యాల జిల్లా ఎలక్షన్ అంబాసిడర్ గా!ధర్మపురి ఆణిముత్యం స్వప్నిక !

J.SURENDER KUMAR.

జగిత్యాల జిల్లా ఎలక్షన్ అంబాసిడర్ గా ధర్మపురి పట్టణానికి చెందిన విరించి స్వప్నిక ను
కలెక్టర్ మరియు జిల్లా ఎలక్షన్ అధికారి శ్రీమతి యాస్మిన్ భాష సోమవారం నియమించారు.


ధర్మపురికి చెందిన విరించి స్వప్నిక
గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఆసియా యూనివర్సిటీ (షార్జా) లెవెల్ పవర్ లిఫ్టింగ్ బంగారు పథకం సాధించింది. బంగారు పతకం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలెక్టర్ స్వప్నికను ఘనంగా సన్మానించి అభినందించారు. అంబాసిడర్ నియామకం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేస్తున్నారు.