ధర్మపురి, కొండగట్టు ఆలయలు గ్రహణ సందర్భంగా మూసివేత

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలను శనివారం మధ్యాహ్నం అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూజాది కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ ద్వారాలను మూసివేశారు.


సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరిగి రేపు ఆదివారం ఉదయం సంప్రోక్షణ ప్రత్యేక పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు 9 గంటల నుండి, ధర్మపురి క్షేత్రంలో, సాయంత్రం 5 గంటల నుండి కొండగట్టు క్షేత్రం లో దర్శనాలు ప్రారంభం కానున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.