J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం జైన గ్రామంలో సోమవారం సాయంత్రం టిఆర్ఎస్ శ్రేణులు టపాసులు బానిసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ధర్మపురి అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చిన సందర్భంగా ఈ సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమం లో సర్పంచ్ మహేష్ పార్టీ అధ్యక్షులు రమేష్, మార్కెట్ డైరెక్టర్ సతయ్య, సీనియర్ నాయకులు గంగారెడ్డి, దుర్గం రవీందర్ నేత, వివిధ కుల సంఘాల నాయకులు, యూత్ మిత్రులు మహిళాలు తదితరులు పాల్గొన్నారు.