J.SURENDER KUMAR,
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో మంత్రంగం జరిపారు.
మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం కాటారం మండలం దన్వాడ లో మంగళవారం రాత్రి మంత్రి నివాసంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , ధర్మపురి నియోజకవర్గ నాయకులు , పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపు అంశంతో పాటు పలు అంశాలు చర్చించారు.

అనంతరం హనుమాన్ జయంతి సందర్బంగా దన్వాడలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
