బిఆర్ఎస్ పార్టీ లో చీలికలకు హరీష్ రావు కారణం కాదా ?

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ సచివాలయంలో చిట్ చాట్ లో…

J SURENDER KUMAR,

* సీనియర్ మంత్రిగా అనుభవం ఉన్న హరీష్ రావు కేబినెట్ ను అవమానించారు !

* హరీష్ రావు లెక్కన పైకి నవ్వి లోపల రాజకీయాలు చేయడం మాకు తెలియవు !

* హరీష్ రావు తరహాలో బిఆర్ఎస్ లో అంతర్గత రాజకీయాలు చేయడం మాకు తెలీదా ?

* పైకి నవ్వుతూ…లోపల కార్పొరేట్ రాజకీయాలు మాకు చేయడం మాకు చేత కాదు !

* హరీష్ రావు తరహా యాస – భాష మాకు తెలీదు..ప్రజలకు సేవ చేయడం తప్ప ..

* ఐదేళ్లు మాకు ప్రజలు అధికారం ఇచ్చారు 22 నెలలకే ఎందుకు అంత ఆక్రోశం !

* హరీష్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లెక్కలు అన్ని మా దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి !

* రేపు శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  స్నానం చేస్తా!

* కేబినెట్ ను అవమానించడంతో కేబినెట్ కు పట్టిన మకిలిని కడిగేస్తాం !