👉 పాల్గొననున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR
తెలంగాణను మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్న నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం శుక్రవారం ధర్మపురి పట్ట ణంలో జరగనున్నది.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జిల్లా కలెక్టర్ ఎస్పీ మరియు జిల్లా అధికారులతో కలిసి పాల్గొనున్నారు
పట్టణంలోని స్థానిక లక్ష్మీ నరసింహ A/C ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు.
.
